Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
న్యాయమైన హక్కుల కోసం పోరాటం
By Eenadu1 min read at Eenadu
In brief
According to Sangareddy Urban, National Health Mission employees began a strike that entered its 27th day to demand permanent employment security and the resolution of their problems.
During the strike, the union secretary Srinivas addressed the government, stating that temporary assurances are not enough and that the employees need a guarantee for their lives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సంగారెడ్డి అర్బన్: జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు సమస్యల సాధన కోసం చేపట్టిన సమ్మె ఆదివారం 27వ రోజుకు సమ్మె చేరింది. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘మాకు బాణసంచా వద్దు.. మా జీవితాలకు భరోసా కావాలి.. తాత్కాలిక హామీలు వద్దు.. శాశ్వత ఉద్యోగ భద్రత కావాలి’అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ దీపావళికి తమ చేతుల్లో దీపాలు లేవని, కళ్లలో ఆశలు, గుండెల్లో ఆవేదన, చేతుల్లో న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు ఆరిఫ్, రాము, శైలజ, విజయలష్మి, భాగ్య, తదితరులు పాల్గొన్నారు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)