Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పరేడ్తో మానసిక, శారీరక దృఢత్వం
By Eenadu1 min read at Eenadu
In brief
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన పరేడ్లో సిబ్బందికి సూచనలు చేశారు.
పరేడ్ వల్ల మానసిక, శారీరక దృఢత్వం అలవడుతుందని ఆయన చెప్పారు.
సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆదిలాబాద్ నేర విభాగం: సిబ్బంది ప్రతి ఒక్కరూ యూనిఫామ్కు ఉన్న గౌరవాన్ని పెంచే విధంగా విధులను నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన పరేడ్లో ఆయన పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరేడ్ వల్ల మానసిక, శారీరక దృఢత్వం అలవడుతుందన్నారు. సిబ్బంది పరేడ్ను, యూనిఫామ్ ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా సిబ్బంది ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వహించవద్దని, నిజాయితీతో వ్యవహరించాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)