Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PPF Account: PPF ఖాతాదారుడు మరణిస్తే, ఆ సొమ్ము ఎవరికి చెందుతుంది?
By Eenadu3 min read at Eenadu
In brief
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ప్రభుత్వ హామీ ఉన్న ఒక పొదుపు పథకం అని ఈ వ్యాసం వివరిస్తుంది.
ఒకవేళ PPF ఖాతాదారుడు మరణిస్తే, నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు సంబంధిత పత్రాలను సమర్పించి ఖాతాలోని మొత్తాన్ని క్లెయిం చేసుకోవచ్చు అని తెలుపుతుంది.
నామినీ లేకపోతే తహసీల్దార్ లేదా జిల్లా కోర్టు ద్వారా వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి క్లెయిం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF).. ప్రభుత్వ హామీ ఉన్న ఒక పొదుపు పథకం. ఇది భారత పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. ఉద్యోగ స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. తమ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలనుకునేవారు ఎవరైనా పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టొచ్చు. మీరు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులయ్యుండి, పన్ను రహిత మెచ్యూరిటీ ప్రయోజనాలతో కూడిన రిస్క్ లేని పెట్టుబడిని కోరుకుంటే పీపీఎఫ్ను ఎంచుకోవడం మంచిదే. ఇది ప్రతి ఒక్కరికీ పదవీ విరమణ ప్రణాళికపై దృష్టి పెట్టడానికి ఒక అవకాశాన్నిస్తుంది. అయితే, ఒకవేళ పీపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే, అతడి ఖాతా ఏమవుతుంది? నామినీ లేదా చట్టబద్ధమైన…
మదుపుదారులు ఏడాదిలో కనీసం రూ.500, గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.10%గా ఉంది. ఈ స్కీం కాలవ్యవధి 15 సంవత్సరాలు. ఖాతాదారుడు తన పీపీఎఫ్ డిపాజిట్లను నిర్ణీత కాలపరిమితి (లాక్-ఇన్ పీరియడ్) ముగిసిన తర్వాత ఎన్నిసార్లయిన ప్రతి 5 ఏళ్లకొకసారి పొడిగించుకోవచ్చు. ఆదాయపన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహయింపు ఉండడంతో పాటు, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను కూడా ఉండదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)