Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Protocol 32 | ఒకే సాచెట్లో 32 రకాల పోషకాలు.. కొత్త సప్లిమెంట్ను ఆవిష్కరించిన యువరాజ్ సింగ్..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Yuvraj Singh launched a new dietary supplement called Protocol 32, which contains 32 nutrients in a single sachet.
The product is marketed to support various aspects of health including energy, brain function, and immunity.
The article also includes medical expert opinions questioning the efficacy of combining so many ingredients and highlighting potential risks and the need for caution.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Protocol 32 | క్షణాల్లో ఎన్నో పోషకాలు అందించే సప్లిమెంట్లకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్ ఆరోగ్య, పోషకాహార రంగంలోకి అడుగుపెడుతూ ప్రోటోకాల్32 పేరుతో కొత్త సప్లిమెంట్ను ప్రారంభించారు. ఇందులో 32 రకాల పోషక పదార్థాలను ఒకే 8.5 గ్రాముల సాచెట్లో అందిస్తున్నారు. రోజుకు ఒకసారి నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. వేర్వేరు పోషక పదార్థాల కోసం అనేక సీసాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క సాచెట్తో సప్లిమెంట్ల వాడకాన్ని సులభతరం చేయాలన్నది దీని ఉద్దేశం. శక్తి, మెదడు పనితీరు, ఒత్తిడి, నిద్ర, చర్మం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి…
ఈ సప్లిమెంట్లో క్రియేటిన్, గ్లైసిన్, ఎన్-ఎసిటైల్ సిస్టీన్, మెగ్నిషియం, కోఎంజైమ్ క్యూ10, ఒమెగా-3 కొవ్వు ఆమ్లమైన డీహెచ్ఏ, విటమిన్లు సి, డి3, ఈ, బి6, బి2, బి12, ఫోలిక్ యాసిడ్, జింక్, కాపర్ వంటి పదార్థాలు ఉన్నాయి. వీటితోపాటు అశ్వగంధ, పసుపులోని కర్కుమిన్, బోస్వెల్లియా, మిల్క్ థసిల్, అమెరికన్ జిన్సెంగ్, బ్రాహ్మి, అల్లం, కుంకుమపువ్వు వంటి మూలికా పదార్థాలను కూడా చేర్చారు. అకేషియా పీచు, సన్ఫ్లవర్ లెసిథిన్, ఎల్-థియానిన్, ల్యూటిన్, జియాక్సాంథిన్, జీర్ణ ఎంజైములు, ప్రోబయోటిక్స్, ఆస్టాక్సాంథిన్ కూడా ఇందులో ఉన్నాయి. కండరాల శక్తి, నాడీ వ్యవస్థ పనితీరు, జీర్ణక్రియ, కంటి ఆరోగ్యం వంటి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)