Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రాకీర కలకంఠ రాజ హంసాది… మునులును గాగ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
This article analyzes a 16th-century Veerashaiva poem by the Bahujan poet Posetti Lingakavi, which compares the Kaveri River to Lord Shiva.
The text provides a detailed literary breakdown of the poem's imagery, and the article concludes by listing the publication details of a book titled 'Naa Jeevanayanam'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శివ కావేరి శివతరంగముల్ చిందులు వారఁగ – గట్టినపురిఁ బట్టు గాసెయుఁగాఁగ ఁస్థిరకరం బగు మేటి తిరుపులు మేనఁ- బరఁగఁ దాల్చినచక్రఁబటువులు గాఁగ హర్షంబు దనర మృణాళజాలంబు- వరుస వీడిన జటాళివలునుఁ గాఁగఁ బ్రణుతాబ్జ దళము లాభరణముల్ గాఁగ – ఫణిఫణామణిగణ ప్రభలు గాఁగ స్ఫుటతర రక్తాబ్జములు నెన్నఁబడిన- నిటలతటాంబ కోత్కటవహ్ని గాఁగ వెలిసురుగులను వాఁవిరి నెన్నఁబరఁగు – పలుచని నెఱపూత భస్మంబు గాఁగ ప్రస్ఫురన్మృదుజలము ప్రబలి యౌననగ- సరవిఁ గప్పిన కరిచర్మంబు గాఁగ రాకీర కలకంఠ రాజహంసాది- మూఁకలుఁ బూజించు మునులునుఁ గాఁగఁ విరిదమ్మి కెందమ్మి విరులర్థి నెన్నఁ- బిరివిఁ బూన్చు ప్రసాద విరులునుఁ గాఁగ సలలితపద్మరసంబులఁ గ్రోలు- కలతుమ్మెదలు…
16వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి పోశెట్టి లింగకవి రచించిన ‘నవచోళ చరిత్ర’ లోనిది ఈ ద్విపద. కుమ్మరి కులానికి చెందిన ఈ బహుజన కవిని పూర్వపు నిజామాబాద్ లేదా వరంగల్ కవిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇతని కృతులన్నీ శివభక్తిని, శైవలీలలను ప్రకటించేవే. నిర్మలమైన మనసు కలవాడు, ప్రజలచే శ్రేష్ఠుడిగా ఎంచబడే ఆ కావేరి నది సాక్షాత్తు ఆ శ్రీ విశ్వనాథుడే (శివుడే) అన్నట్లుగా కింది విధంగా ఒప్పుచున్నది. శివతరంగముల్ చిందులు వారగ… గాసెయు గాగ: కావేరి నదిలో ఉవ్వెత్తున లేస్తూ, చిందులు తొక్కుతున్న శుభప్రదమైన (శివ) తరంగాలు (అలలు)… శివుడి నడుముకు గట్టిగా కట్టిన మొలతాడు (పట్టు కాసె- వస్త్రం) లాగా ప్రకాశిస్తున్నాయి.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)