Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సంక్షేమం, అభివృద్దే ప్రభుత్వం లక్ష్యం
By Eenadu1 min read at Eenadu
In brief
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, కూటమి బలపరిచిన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 24, 25 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు మరియు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయగా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆమదాలవలస గ్రామీణం : సంక్షేమం, అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, కూటమి బలపరిచిన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 24, 25 వార్డుల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించి.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)