Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Shadow CMO | ఆరో అంతస్తులో ఆయనదే హవా.. సచివాలయంలో సీఎంవోకు సమాంతరంగా షాడో వ్యవస్థ!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం ఆరో అంతస్తులో ఒక మాజీ ముఖ్యమంత్రి సలహాదారుడు తన కార్యాలయాన్ని ఇంకా ఖాళీ చేయలేదని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి.
ఆయన రాజీనామా చేసినప్పటికీ ప్రభుత్వం ఆమోదించలేదని, ఆ గదిని షాడో సీఎంవోగా ఉపయోగిస్తూ వ్యాపార వ్యవహారాలు నడుపుతున్నారని విపక్షాలు అనుమానిస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో అసైన్డ్ భూముల బదిలీపై ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల భూములు అక్రమంగా బదిలీ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయని కూడా నివేదిక వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Shadow CMO | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సచివాలయం ఆరో అంతస్తులోని ఈశాన్య మూల ఇంకా ఆయన కబ్జాలోనే ఉన్నదా? రాజ్యసభ సభ్యుడిగా కొత్త హోదా దకినా పాత దర్జా కొనసాగుతున్నదా? సలహాదారు పదవి ఉన్నదా? లేదా! అనే మీమాంస అందుకేనా? ఈశాన్య మూల కార్యాలయం నుంచే షాడో సీఎంవోను నడిపిస్తున్నారా? అధికారులతో రహస్య మంతనాలు, వ్యాపార వ్యవహారాలు, సెటిల్మెంట్లకు 6వ అంతస్తు రహస్య వేదికగా మారిందా? అంటే సచివాలయ వర్గాలు ‘అవును’ అనే అంటున్నాయి.
ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అత్యంత కీలకమైన ఈ అంతస్తులో ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయ ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులకు మాత్రమే కార్యాలయాలు కేటాయించారు. పరిపాలనా పరమైన గోప్యత, భద్రతా కారణాల దృష్ట్యా ఇతరులకు అకడ స్థానం ఉండదు. కానీ సీఎం షాడోగా గుర్తింపు ఉన్న వ్యక్తి పదవి మారినా పాత జమానే నడుస్తున్నట్టు తెలిసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)