Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తండ్రి శార్దకర్మకు బయలుదేరిన సీఆర్పీఎఫ్ జవాన్ అదృశ్యం
By Eenadu||1 min read at Eenadu
In brief
A CRPF Havildar named Padma Lochan Patra went missing on his way to Kharagpur, Odisha, after leaving Nagpur by train on the 18th of the month.
His family filed a police complaint after he failed to reach his destination for his father's 11th-day death rituals.
Police found his mobile phone on the railway tracks near Machheda and are currently searching for him.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖరగ్పూర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బోలాంగ్ గ్రామానికి చెందిన పూణేలోని 191వ బెటాలియన్లో సీఆర్పీఎఫ్ హవల్దార్ పద్మ లోచన్ పాత్ర ఖరగ్ పూర్కు వెళ్లే మార్గంలో అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. పద్మలోచన్ తండ్రి రామ్ హరి పాత్ర అక్టోబర్ 11న మరణించాడు. 11వ రోజు జరిగే శార్ద కర్మకు రావాల్సి ఉంది. సెలవు తీసుకొని నాగపూర్ నుంచి రైలులో ఈ నెల 18న బయల్దేరాడు. ఖరగ్పూర్ చేరవలసిన అతని ఆచూకీ లేదు. దీంతో పద్మలోచన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మచేదా వద్ద రైల్వే స్టేషన్ కొద్ది దూరంలో రైలు పట్టాలపై అతని చరవాణి పోలీసులకు లభించింది. జవాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)