Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తెదేపా నాయకుడు కారుకి ట్రాక్టర్ను అడ్డుగా నిలిపిన వైకాపా నేతలు
By Eenadu1 min read at Eenadu
In brief
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి తెదేపా నాయకుడు ముద్దన రవి కారుకి వైకాపా నేతలు ట్రాక్టర్ను అడ్డుగా నిలిపారని ఆయన ఆరోపించారు.
ఈ సంఘటనలో తనకు భయభ్రాంతులు కలిగించారని రవి నాగులుప్పలపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నాగులుప్పలపాడు: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో తెదేపా నాయకుడు కారుకి వైకాపా నేతలు ట్రాక్టర్ను అడ్డుగా నిలిపి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తెదేపా నాయకుడు ముద్దన రవి సోమవారం రాత్రి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ వద్ద నిలిపిన చెత్త సేకరణ ట్రాక్టర్ను వైకాపా నాయకులు ముద్దన రవి కారుకి అడ్డుగా నిలిపి భయభ్రాంతులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. సదరు సంఘటనపై రవి నాగులుప్పలపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)