Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తీర్మానం లేకుండానే వీవో భవనాల నిర్మాణం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
పెనగడప గ్రామ మహిళా సంఘాల సభ్యులు ములుగ్గాడెంలో ఎలాంటి ముందస్తు తీర్మానం లేకుండానే వీవో భవనాల నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.
అధికారులను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని వారు కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– అధికారులను తప్పుదోవ పట్టించేలా తర్వాత తీర్మానం – ప్రజావాణిలో కలెక్టర్కు మహిళా సంఘాల ఫిర్యాదు – ఒకేచోట రెండు భవనాలపై పెనగడప వాసుల ఆగ్రహం
చుంచుపల్లి, నవంబర్ 23 : ఎలాంటి గ్రామ పంచాయతీ తీర్మానం, గ్రామ సభ ఆమోదం లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా మహిళా సమాఖ్య (వీవో) భవన నిర్మాణాలను చేపట్టారని పెనగడప గ్రామ మహిళా సంఘాల సభ్యులు ఆరోపించారు. ముందుగా నిర్మాణాలు ప్రారంభించి, ఆ తర్వాత తీర్మానం చేసుకుని అధికారులకు సమర్పించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి (గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశారు. పెనగడప గ్రామ పంచాయతీ పరిధిలో ‘వెన్నెల’, ‘నాగేంద్ర’ పేరుతో రెండు మహిళా సమాఖ్య గ్రూపులు ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల సమావేశాల నిమిత్తం MGNREGS నిధుల ద్వారా రెండు భవనాలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)