Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Temple Device | టెంపుల్ పరికరం అంటే ఏమిటి.. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article details its claimed accuracy in measuring heart rate during intense exercise compared to smartwatches and rings, while noting that independent testing is still pending.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Temple Device | జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తీసుకొస్తున్న టెంపుల్ అనే సరికొత్త పరికరం ప్రస్తుతం ఫిట్నెస్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా స్మార్ట్వాచ్లు, ఫిట్నెస్ ట్రాకర్లు చేతికి ధరిస్తారు. కానీ ఈ పరికరాన్ని తల పక్కభాగంలో, కణత దగ్గర అమర్చుకోవాలి. నవంబర్ 1 నుంచి భారత్లో దీని ముందస్తు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ట్రూ గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ మిర్రర్, రియల్ జేడ్, డీప్ బ్లూ, పర్పుల్ ఫంక్ అనే ఆరు రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. మెదడుకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన సంకేతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం కాంతి ఆధారిత సెన్సార్…
ఇటీవల సామాజిక మాధ్యమంలో గోయల్ ఈ పరికరం గురించి వివరించారు. ప్రముఖ ఫిట్నెస్ పరికరాలతో పోలిస్తే గుండె కొట్టుకునే వేగాన్ని అత్యంత కచ్చితంగా నమోదు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. విశ్రాంతి సమయంలో మొదలుకొని తీవ్రమైన వ్యాయామం చేసే దశ వరకు దీని పనితీరును పరిశీలించినట్లు తెలిపారు. సాధారణ స్మార్ట్వాచ్లు చేతికి, ఉంగరాల తరహా పరికరాలు వేళ్లకు ధరిస్తారు. వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట పట్టడం, వేగంగా కదలడం, కండరాలను బిగించడం వల్ల అవి చర్మంతో సరైన సంబంధాన్ని కోల్పోతాయి. దీంతో గుండె వేగాన్ని నమోదు చేయడంలో తప్పులు వస్తాయి. ముఖ్యంగా తీవ్రమైన వ్యాయామాల సమయంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే టెంపుల్ను తల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)