Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
USA: అమెరికా ఇమిగ్రేషన్ కస్టడీలో 1,389మంది భారతీయ చిన్నారులు..
By Eenadu2 min read at Eenadu
In brief
2023 నుంచి అమెరికా ఇమిగ్రేషన్ కస్టడీలో 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను అధికారులు తీసుకున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ నివేదికలు వెల్లడించాయి.
2024 ఆర్థిక సంవత్సరంలో వీరి సంఖ్య 1.1 లక్షలుగా ఉండగా, కఠిన వీసా నిబంధనలు మరియు బహిష్కరణల వల్ల ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని తెలుస్తోంది.
ఇమిగ్రేషన్ అధికారులు అక్రమంగా ప్రవేశించే సమయంలో పిల్లలను వదిలేసి పారిపోయే వారిపై చర్యలు తీసుకుంటూ, ఇమిగ్రేషన్ సెంటర్లలో వారికి వసతి కల్పించి సంరక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్య అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల విషయంలో అమెరికా సర్కారు దూకుడు నిర్ణయాలు తీసుకుంటోంది. అక్రమ వలసదారులపై మోపి వారిని దేశ బహిష్కరణ చేస్తోంది (Anti immigration crackdown). పెద్దలనే కాకుండా పిల్లలపైనా అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశం, ఇతర కారణాలతో 2023 నుంచి 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను ఇమిగ్రేషన్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా విడుదలైన యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(USCBP) శాఖ నివేదికలు వెల్లడించాయి. వీరంతా అమెరికా…
ఈ విధంగా అమెరికాలోని ఒంటరిగా వీరి కస్టడీలో ఉన్న పిల్లల (Unaccompanied Children) సంఖ్యను అధికారులు 2024 ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షలుగా పేర్కొన్నారు.. 2026 అక్టోబర్ వరకు 722 మంది చిన్నారులను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో అగ్రరాజ్యంలోని కఠిన వీసా నిబంధనలు, బహిష్కరణల వల్ల ఒంటరి భారతీయ పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తల్లిదండ్రులు లేదా బంధువులు చట్టబద్ధమైన హోదా కోసం తమ చిన్నారులను ‘గ్రీన్ కార్డ్ తెచ్చేవారిగా ఉపయోగించుకునేవారని’ ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న సమయంలో పట్టుబడితే పిల్లలను అక్కడే వదిలేసి పారిపోయే వారని ఇమిగ్రేషన్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)