Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former MLA Chittam Rammohan Reddy addressed Valmiki Jayanti celebrations in Narva mandal, Narayanpet district, stating that Valmiki's teachings serve as a guide for modern society and urging people to follow the path of truth and righteousness.
He described the Ramayana as a valuable literary treasure representing Indian culture and traditions.
The celebrations also included honoring Valmiki's ideals across several villages in the mandal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఊట్కూర్, అక్టోబర్ 26 : , ధర్మం, న్యాయం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం, ఆయన రచించిన రామాయణ మహాకావ్యం సమాజానికి స్ఫూర్తిదా యకమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరిం చుకొని సోమవారం నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అమూల్యమైన సాహిత్య సంపద అని పేర్కొన్నారు.
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకమని, ఆయన చూపిన సత్యధర్మాల మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఊట్కూర్ మండలం నిడుగుర్తి, చిన్నపోర్ల, పెద్ద పోర్ల, కొత్తపల్లి తదితర గ్రామాల్లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహర్షి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి ఆశయాలను స్మరించుకున్నారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)


