Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister Niranjan Reddy paid floral tributes to Maharshi Valmiki on his Jayanti in Mahabubnagar on Monday. Reddy praised Valmiki as an ideal whose life exemplifies the power of persistence and moral values.
He also credited the K.C.R. government for its efforts in the development of the Valmiki community and its recommendation for ST status via the Chelappa Commission.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహబూబ్నగర్, అక్టోబర్ 26 : వాల్మీకి మహర్షి జీవితం అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి రామాయణం రచించి విలువలను చాటి చెప్పినారన్నారు. మార్పు మనిషి జీవితాన్ని మహోన్నతంగా మారుస్తుంది అని నిరూపించిన మహర్షి వాల్మీకి జీవితం మనందరికి ఆదర్శమని పేర్కొన్నారు. మనిషిని గొప్పవాడిని చేసేది అతని పుట్టుక కాదు, అతని ఆలోచనలు, ఆచరణ, వ్యక్తిత్వం అనడానికి ఆదికవి వాల్మీకి జీవితమే నిదర్శనం అని తెలిపారు.
వాల్మీకి సామాజిక వర్గం అభివృద్ధికి కె.సి.ఆర్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేసి ఎస్.టి జాబితాలో చేర్చడానికి సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, గంధం పరంజ్యోతి, కె. మాణిక్యం, ఉంగ్లం తిరుమల్, వేణు గోపాల్, దేవర్ల నరసింహ, నీలస్వామి, పెద్దముక్కల రవి, చిట్యాల రాము పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)



