Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
During a Dasara procession in Shivamogga, Karnataka, an elephant carrying a 650-kg silver howdah suddenly ran amok, causing panic and damaging vehicles and houses.
Authorities managed to bring the elephant under control by tranquilizing it, while a video of the incident went viral on social media.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు: దసరా సందర్భంగా ఏనుగుపై దేవుడిని ఊరేగించేందుకు ప్రయత్నించారు. అయితే సుమారు 650 కిలోల బరువున్న వెండి మండపాన్ని ఆ ఏనుగుపై ఉంచారు. ఈ నేపథ్యంలో అది పరుగులు తీసి సృష్టించింది. (Elephant runs amok) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని శివమొగ్గలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం దసరా సందర్భంగా ఒక ఏనుగుపై దేవుడిని ఊరేగించేందుకు సిద్ధం చేస్తున్నారు. సుమారు 650 కిలోల బరువైన వెండి మండపాన్ని అంబారీపై ఉంచారు.
కాగా, ఆ ఏనుగు అదుపుతప్పింది. ఒక్కసారిగా పరుగులు తీసింది. అక్కడ బీభత్సం సృష్టించింది. పలు ఇళ్లు, వాహనాలను అది ధ్వంసం చేసింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. రోడ్లపై ఉన్న జనంతో పాటు పోలీసులు కూడా పరుగులుతీశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)