Andhra Jyothy ·
హైదరాబాద్ 275/9
Home » Sports » Hyderabad 275 Chhattisgarh Ranji Trophy Match Score Rahul Radesh
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:14 AM
Trending search
20 analysed of 22 matched articles · 5 outlets · checked 04 Nov 2026 07:34 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 20 analysed articles from 5 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
V6 Velugu
హైదరాబాద్‌లో స్ట్రీట్ లైట్స్ నిర్వహణకు ..రూ.1,720 కోట్లకు గ్రీన్ సిగ్నల్
60 lakh LED streetlights across the Hyderabad, Cyberabad, and Malkajgiri municipal corporations. The project's budget was increased by an additional Rs. 379 crore to reach a total of Rs. 83 crore.
Andhra Jyothy
హైదరాబాద్‌ను పరిశుభ్రమైన, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్
Andhra Jyothy ·
Home » Sports » Hyderabad 275 Chhattisgarh Ranji Trophy Match Score Rahul Radesh
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:14 AM
V6 Velugu ·
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 7.60 లక్షల LED వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.1,720.83 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఈ ప్రాజెక్టుకు రూ.1,341 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా, తాజాగా మరో రూ.379 కోట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టును BAC Infratech – Vinci Global జాయింట్ వెంచర్‌కు ఖరారు చేసింది. ఈ రెండు సంస్థలు 74:26 నిష్పత్తిలో భాగస్వాములుగా ఉన్నాయి.
Telangana Chief Minister Revanth Reddy stated his goal to make Hyderabad a clean and traffic-free city, directing officials to ensure daily door-to-door waste collection and warning of strict action against negligence.
Namasthe Telangana
The Hyderabad Water Board is facing a severe drinking water crisis in the city, with tanker bookings crossing 20,000 due to depleted storage at the Singur and Manjeera projects and rapidly depleting groundwater.
Eenadu
Crime News: హైదరాబాద్‌లో మహిళల అండాలు సేకరిస్తున్న మాఫియా గుట్టు రట్టు
Local police and the Malkajgiri SOT busted an illegal egg donation racket operating under the guise of a private hostel in Hyderabad's Begumpet and Saroornagar.
Visalaandhra
అమ్మాయిల హాస్టల్ ముసుగులో ఫెర్టిలిటీ రాకెట్.. హైదరాబాద్‌లో గుట్టురట్టు! - Visalaandhra
Police in Hyderabad uncovered a large illegal fertility racket operating for a year under the guise of a girls' hostel in Begumpet. The operation involved collecting oocytes and sperm samples from women and men brought from various states and selling them to fertility centers.
V6 Velugu ·
హైదరాబాద్‌లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు బంద్‌కు పిలుపునిచ్చారు. రెవెన్యూ, హైడ్రా అధికారులు అనుసరిస్తున్న విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రోడ్లపైకి వస్తున్న ఇతర ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను అడ్డుకుని, వాటిలోని వేల లీటర్ల నీటిని రోడ్లపైనే పారబోస్తూ నిరసన తెలిపారు.
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ బోర్లను అక్రమ బోర్లుగా పేర్కొంటూ హైడ్రా అధికారులు తొలగిస్తున్నారని ఆరోపించారు. దీంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని, రెవెన్యూ, హైడ్రా శాఖల విధానాల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు.
V6 Velugu ·
హైదరాబాద్ లో సివిల్ సప్లై అధికారులు పలు వ్యాపార సంస్థలపై రైడ్స్ నిర్వహించారు. 2026 నవంబర్ 3న మలక్ పేట సర్కిల్ లో జరిపిన దాడుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బియ్యం బస్తాపై ఉన్న బరువు తూకం వేస్తే లేకపోవటం చూసి అధికారులు షాకయ్యారు. సామాన్యులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మలక్‌పేట సర్కిల్లో మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు. బ్లాక్ మార్కెట్, అధిక ధరలు, తూకంలో మోసాలపై 36 చోట్ల సోదాలు నిర్వహించారు. దుకాణాలు, బియ్యం గోదాముల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
V6 Velugu ·
ఆదిమవాసులు సంచార జాతులుగా లేదా డినోటిఫైడ్ తెగలుగా పరిణామం చెందగా కొందరు అర్ధ సంచార జాతులుగా మిగిలిపోయారు. కింది స్థాయిలో ఉన్న ప్రతి కులం ప్రయోజనాలు పొందడానికి సంచార / డినోటిఫైడ్ తెగలలో భాగం కావాలని కోరుకుంది. ఇటువంటి కుల ప్రయోజనాలు కుల వ్యవస్థను నిర్మూలించడానికి బదులుగా, దానిని బలోపేతం చేస్తున్నాయి.
వీటిని ఆదిమ తెగలు, అర్ధ సంచార, సంచార జాతులు అని పిలిచినప్పటికీ, రాజకీయ పలుకుబడి ఉన్న అనేకమంది సంచారేతరులు రిజర్వేషన్లను క్లెయిమ్ చేయడానికి ఇప్పటికే బీసీ–ఏ గ్రూప్‌లో భాగమయ్యారు. ప్రభుత్వాలు అందించిన ప్రయోజనాలను వినియోగించుకునే విధంగా సంచార / డినోటిఫైడ్ తెగలు అభివృద్ధి చెందలేదు.
Namasthe Telangana ·
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘రాకా’పై పూర్తి దృష్టి పెట్టారు. ఇతర సినిమాలకి డేట్స్ ఇవ్వకుండా, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా తరచూ ముంబైకి వెళ్లి వస్తున్న ఆయనకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ‘రాకా’ చిత్రానికి సంబంధించిన ఓ కీలక షెడ్యూల్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని చిత్ర బృందం తొలుత ప్రణాళిక రూపొందించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ షెడ్యూల్‌ను హైదరాబాద్‌కు మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ స్వస్థలం హైదరాబాద్ కావడంతో…
ఈ కీలక షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర ముఖ్య తారాగణం కూడా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. అయితే షెడ్యూల్ మార్పుపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’లో దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ, బబ్లూ పృథ్వీరాజ్, సిరి హనుమంతు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విశ్వానికి అతీతమైన కథాంశంతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
V6 Velugu ·
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ సమస్యలు లేని సిటీగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో సీఎం వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
V6 Velugu ·
హైదరాబాద్: బియ్యం కొరత సృష్టించి, కృత్రిమంగా ధరలు పెంచుతూ ప్రజలను దోపిడీ చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు అక్రమాలు వెలుగులోకి రావడంతో మొత్తం 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ (ETF), తూనికలు-కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) అధికారులు సంయుక్తంగా అక్టోబర్ 29 నుంచి 31 వరకు ఈ తనిఖీలు చేపట్టారు. రిటైల్, హోల్‌సేల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను గుర్తించారు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » hyderabad waste management traffic plan suri
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:54 PM
V6 Velugu ·
హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహా పాదయాత్ర పూర్తయింది ‘లోక్తంత్ర బచావో.. అరాచకత హటావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకత్వాన్ని అంతం చేయండి) అనే నినాదంతో చేపట్టిన ఈ పాదయాత్ర గన్ ఫౌండ్రీ నుంచి ప్రారంభమై ఎంజే మార్కెట్ వరకు కొనసాగింది.
ఈ పాదయాత్రలో అమిత్ షా జాతీయ జెండా చేతబూని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.పాదయాత్రలో పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దీంతో పాదయాత్ర మార్గంలో సందడి నెలకొంది.
Namasthe Telangana ·
సిటీ బ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ తెచ్చిన కరువుతో విపత్తును పసిగట్టలేక ..జలమండలి నిర్లక్ష్యంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు తిప్పలు తప్పడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా ట్యాం కర్లు రికార్డు స్థాయిలో బుక్కయ్యా యి. 20 వేల మార్క్‌ను దాటింది. జలమండలికి అత్యంత ఇబ్బందికరంగా మారిన వెస్ట్ సిటీకి తాగునీరు అందించే సింగూరు, మంజీరాకు ఎగువ నుంచి వరద లేకపోవడంతో నీటి నిల్వలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.
భూ గర్భ జలాలు వేగంగా అడుగంటుతుండటం, ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటుండటంతో ఇప్పుడు మేల్కొంది. పైపులైన్ ఇంటర్ లింకింగ్, నీటి పొదుపునకు గ్రీన్ ట్యాంకర్ల సేవలు అంటూ హడావుడి చేస్తున్నది. ఇదే దూకుడు ముందు నుంచి ప్రదర్శిస్తే ఈపాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవి. ఎంతో కొంత నీటి ఎద్దడిని తగ్గించేందుకు మార్గం సుగమం అయ్యేది. జలమండలి పరిధిలోని 45 ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీటిని తాగునీటి యేతర అవసరాలకు వినియోగించాలనే బృహత్తర కార్యక్రమానికి జలమండలి శ్రీకారం చుట్టింది. గ్రీన్ ట్యాంకర్ల వ్యవస్థను తీసుకురావడం చాలా ఉత్తమమైన నిర్ణయం. కానీ..ఈ గ్రీన్ ట్యాంకర్లను తీసుకురావడం…
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » hyderabad kavadiguda elderly man death
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:09 PM
V6 Velugu ·
హైదరాబాద్, వెలుగు: దేశ కీలక పారిశ్రామిక, వ్యూహాత్మక సంస్థల భద్రతను పటిష్టం చేసేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సాంకేతిక బాట పట్టింది. డ్రోన్ల ద్వారా పొంచి ఉన్న గగనతల ముప్పులను సమర్థంగా తిప్పికొట్టేందుకు ఐఐటీ హైదరాబాద్‌లోని ‘టిహాన్’ (టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్)తో సీఐఎస్ఎఫ్ శనివారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ ప్రాంగణంలో నిసా డైరెక్టర్, ఐజీ హర్‌ప్రీత్ కౌర్ సోహి, టిహాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజలక్ష్మి ఈ పత్రాలపై సంతకాలు చేశారు.
నిసాలో శిక్షణ పొందే అధికారులకు ‘టిహాన్’ ల్యాబ్‌లో డ్రోన్ల అసెంబ్లింగ్, ఫ్లైట్ ఆపరేషన్లు, అటానమస్ వ్యవస్థలపై స్వల్పకాలిక ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు. రాజస్తాన్‌లోని బెహ్రోర్ సీఐఎస్ఎఫ్ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్రోన్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ’కి టిహాన్ పూర్తి సాంకేతిక సహకారం అందిస్తుంది. విద్యుత్, పెట్రోలియం, బొగ్గు గనులు, అణు పరిశోధనా కేంద్రాలు వంటి అత్యంత ప్రాముఖ్యత ఉన్న రంగాలకు గగనతల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశ్యం. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా ఈ అత్యాధునిక అటానమస్ టెక్నాలజీ పరిశోధనలను క్షేత్రస్థాయి ఆపరేషన్లలోకి…
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » Hyderabad uppal theft case gold recovery VVNP
ABN , Publish Date - Nov 01 , 2026 | 09:21 AM
V6 Velugu ·
హైదరాబాద్, వెలుగు: నగరంలో తాగునీటి వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఆదివారం నుంచి ‘గ్రీన్ ట్యాంకర్ల’ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. సచివాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణాలు, గార్డెనింగ్, క్లీనింగ్ తదితర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటినే వినియోగించాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా నగరానికి అదనంగా 40 ఎంజీడీల నీటిని అందించే ప్రాజెక్టును నవంబర్ 15 నాటికి పూర్తి చేస్తామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.
వచ్చే ఏడాది ఆగస్టు వరకు విలీన పట్టణ స్థానిక సంస్థలకు బల్క్ వాటర్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. ఎస్టీపీల వద్ద ప్రత్యేక ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి 10 వేల, 20 వేల, 30 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. తొలి దశలో 300 నుంచి 400 ట్యాంకర్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 155313, 040-23300114 నంబర్లతో పాటు ప్రత్యేక యాప్, వెబ్సైట్ ద్వారా ట్యాంకర్లను బుక్ చేసుకోవచ్చు.
V6 Velugu ·
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » Telangana CS Sanjay Jaju Reviews Drinking Water Supply in Hyderabad VK
ABN , Publish Date - Oct 31 , 2026 | 09:14 PM
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » Hyderabad restaurant fssai licenses suspended suri
ABN , Publish Date - Oct 31 , 2026 | 09:14 PM
Eenadu ·
హైదరాబాద్: బేగంపేట, సరూర్‌నగర్‌లో ప్రైవేటు వసతిగృహం ముసుగులో సాగుతున్న చీకటి దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ బేగంపేట ప్రకాశ్‌నగర్‌లోని గర్ల్స్ హాస్టల్లో స్థానిక పోలీసులు, మల్కాజిగిరి ఎస్వోటీ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మహిళల అండాల విక్రయ ముఠా వివరాలను మల్కాజిగిరి సీపీ సుమతి శనివారం మీడియాకు వెల్లడించారు.
‘‘అక్రమంగా అండాల సేకరణ, విక్రయాల దందాను గుట్టురట్టు చేశాం. ఈ దందాలో ఇందౌర్ వాసి అమిత్‌శర్మ ప్రధాన నిందితుడు. బేగంపేటలోనే ఉండే నిఖత్ పర్వీన్.. రిక్రూటర్‌గా, రెజిమెంటల్ బజార్‌కు చెందిన రేష్మా ఖతూన్‌ను ఐవీఎఫ్ ఏజెంట్‌గా గుర్తించాం. దళారులు వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువచ్చారు. ఎక్కువగా బెంగాల్లో పేద మహిళలను గుర్తించి రిక్రూట్ చేసుకున్నారు. బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులతో పాటు మల్కాజిగిరి ఎస్వోటీ బృందాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ప్రకాశ్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లో సోదాలు చేశాం. వివిధ రాష్ట్రాలకు చెందిన 48 మంది మహిళలను గుర్తించి కాపాడాం. ఈ వ్యవహారంలో…
Visalaandhra ·
హైదరాబాద్‌లోని బేగంపేటలో గర్ల్స్ హాస్టల్ ముసుగులో సాగుతున్న భారీ అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. ప్రకాశ్ నగర్‌లోని అమినీత గర్ల్స్ హాస్టల్ పై బేగంపేట పోలీసులు, మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఈ అక్రమ దందాను వెలుగులోకి తెచ్చింది.ఏడాది కాలంగా మహిళల హాస్టల్ పేరుతో ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి వివిధ రాష్ట్రాల నుంచి యువతులను ఇక్కడికి తీసుకువచ్చి, వారి నుంచి అండాలను సేకరించి పలు సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కేవలం అండాలే కాకుండా, కొందరు…
V6 Velugu ·
రామాంతపూర్ లో చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 2026 అక్టోబర్ 31న పోలీసుల సహకారంతో రామాంతపూర్ చెరువు ఆక్రమణలను తొలగించింది. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో నిర్మించిన మధురా బార్ షెడ్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బార్ తో పాటు రేకుల షెడ్డును కూడా జేసీబీతో కూల్చివేశారు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » illegal egg collection racket suchi
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:24 PM
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.