Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆర్వో, ఏఆర్వోల తీరుపై ఉద్యోగుల నిరసన
By Eenadu1 min read at Eenadu
In brief
Employees and teachers in Arakuvalley protested outside the MPDO office against the Mandal Returning Officer and AROs due to the lack of rest and transport facilities during election duties.
The workers alleged they were sent to distant areas like Koyyuru, G.K.
Veedhi, and Chintapalli without proper rest and were ordered to attend a meeting the next morning.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అరకులోయ పట్టణం: అరకులోయలో మండల రిటర్నింగ్ ఆఫీసర్, ఏఆర్వోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, టీచర్లు ఎంపీడీవో కార్యాలయాన్ని నిరసన తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా కొయ్యూరు, జీకేవీ, చింతపల్లి ప్రాంతాల్లో తాము నిన్న పనిచేశామని, ఇంటికి వచ్చేసరికి తెల్లవారిందని, ఈ రోజు ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చి మీటింగ్ హాజరు కావాలని తమకు సందేశాలు పంపించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ దూర ప్రాంతాలకు కౌంటింగ్ డ్యూటీలు వేశారన్నారు. సరైన విశ్రాంతి లేకుండా, ఎలాంటి వాహన సదుపాయం కల్పించకుండా దూర ప్రాంతాలకు తమను విధులకు పంపించడంపై వారు మండిపడ్డారు. ఆర్వో, ఏఆర్వోల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)