Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేసీఆర్ పాలనలో రైతులది రాజభోగం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister Vemula Prashanth Reddy stated that farmers prospered under former Telangana CM KCR's BRS government but face severe hardships under the current Congress government.
He alleged that the Congress is conspiring to prevent water from reaching the Kaleshwaram project.
The BRS is organizing a 'Rythu Garjana Maha Sabha' in Nirmal on the 11th of this month, which BRS working president KTR is scheduled to attend.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
నిర్మల్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు రాజులా బతికితే.. గత మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్నదాత ఎదుర్కొంటున్నాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 11న నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన మహాసభకు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్తు, ఎరువులు, సాగునీరు అందుబాటులో ఉండేవని, ప్రస్తుత కాంగ్రెస్ హయాం లో యూరియా కోసం రైతులు చెప్పులు, పాస్‌బుక్కులు క్యూలో పెట్టుకొని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో మాత్రం రావొద్దన్న దూరదృష్టితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, అలాంటి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)