Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మద్యం విక్రయాలు నిలిపివేయాలని మహిళల ఆందోళన
By Eenadu||1 min read at Eenadu
In brief
Women from the Badajivuna panchayat in Jayapuram samiti protested outside the Sub-Collector's office, demanding a complete halt to liquor sales in their panchayat.
They alleged that widespread liquor shops are causing male family members to die at a young age due to alcoholism.
The protesters threatened to boycott the upcoming panchayat elections if the issue is not resolved within 15 days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జయపురం: తమ పంచాయతీలో పూర్తి స్థాయిలో మద్యం విక్రయాలు నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జయపురం సమితి బడజీవునా పంచాయతీకి చెందిన మహిళలు చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కర్రలు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు తెరవటంతో తమ కుటుంబాల్లోని పురుషులు మద్యానికి బానిసై చిన్న వయస్సులోనే మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలు నిలిపి వేయకుంటే రానున్న పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని, మరో 15 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)