Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నీటమునిగిన పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, అధికారులు
By Eenadu1 min read at Eenadu
In brief
Scientists from Acharya N. G. Ranga Agricultural University and local agricultural officials visited P. Agraharam village in Thondangi mandal to inspect flooded paddy fields caused by rains from cyclones Arnab and Murasu.
They advised farmers to drain water using small canals and take preventive measures against pests.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తొండంగి(కాకినాడ): తొండంగి మండలంలోని పి. అగ్రహారం గ్రామంలో మండల వ్యవసాయ అధికారిణి, వ్యవసాయ శాఖ సిబ్బందితో కలిసి ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పర్యటించారు. అర్నబ్, మురసు తుపానుల ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా నీట మునిగిన, వరి చేలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు పొలాల్లోని నీటిని చిన్న చిన్న కాలువల ద్వారా బయటకు పంపించాలని, తెగుళ్లు సోకకుండా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా తడిచిన గింజలపై మొలక రాకుండా, గింజ రంగు మారకుండా ఉండాలంటే 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)